Ley Nilabadu Parugedu – లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే

Ley Nilabadu Parugedu – లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతానిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగ తండ్రి ఆత్మనివ్వలేదా పిరికి ఆత్మనీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురుఈత నేర్చుకో పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపోకదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు జడియకు లే… లే నిలబడు […]

Ley Nilabadu Parugedu – లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే Read More »