Pilupu Unnadi -పిలుపు ఉన్నది

Pilupu Unnadi -పిలుపు ఉన్నది పిలుపు ఉన్నది నాపై పిలుపు ఉన్నది(2)పిలుపే విలువ నిచ్చుచున్నదిఆ పిలుపులోనే అన్ని దాగివున్నవి… (2) (పిలుపు) అరణ్యములో ఆహారమందుచున్నదిఆ పిలుపే నన్ను పోషించుచున్నది… (2)( పిలుపు) శత్రువుని తరిమి కొట్టుచున్నది (2)ఆ పిలుపే నాకు ధైర్య మిచ్చుచున్నది..(2)(పిలుపు) పిలుపే అభిషేకమునిచ్చును అభిషేకమే కాడి నిరుగగొట్టును…. (2)(పిలుపు) పిలుపే సిలువ వేయుచున్నదిఆ పిలుపే నన్ను తిరిగి లేపుచున్నది..(2)( పిలుపు) Pilupu Unnadi || God’s Calling || Latest Telugu Christian Song […]

Pilupu Unnadi -పిలుపు ఉన్నది Read More »