ఆగని పరుగులో ఎండిన ఎడారులు -Aadharinchaga Raava
Lyrics:ఆగని పరుగులో ఎండిన ఎడారులు కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు ఉన్నపాటునా నలిగె నా వైపునా కదలిరాలేవా ఆదరించగ రావా కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలి లాలించే నీ ప్రేమ, నా ప్రాణమై కరుణించే నీ చూపు, మన్నించే నా మనవిఅందించే నీ చేయి, నా స్నేహమై 1. లోకప్రేమే సదా – కలల కడలే కదా తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2) నీవే కదా ఆధారంసదా నీకే దాసోహం […]