Kalakalalaḍe na hrdayamulo – కలకలలాడే నా హృదయములో

Kalakalalaḍe na hrdayamulo – కలకలలాడే నా హృదయములో స్వరకల్పన,పదకల్పన,గానం:పాస్టర్ బి.జె రత్నం గారుఈ పాట చూసి ఆనందించండి పల్లవి:కలకలలాడే నా హృదయములో నా యేసు నివసించేకల్లోలములో పడకుండా నన్ను కాచి కాపాడే//2//సోదరా,సహోదరీ యేసయ్యను నీవు నమ్ముకుంటే//2//నిత్యం ఆనందమే, నిత్యం సంతోషమే//2// /కలకలలాడే/1)పచ్చిక గల చోట్ల నన్ను పరుండింపజేపి నా హృదయానికే నెమ్మది నిచ్చేశాంతికరమైన జలములయొద్దకు నన్ను నడిపి ఆత్మీయముగా అభివృద్ధి నిచ్చే//2//గాఢాందకారపు లోయలో సంచరించిన ఏ భయము లేకుండునే//2// /సోదరా/2)ఓటమి రాకుండా విజయాన్ని నాకిచ్చి అపవాదికే […]

Kalakalalaḍe na hrdayamulo – కలకలలాడే నా హృదయములో Read More »