Nissy John

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU

Lyrics:నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుమునే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభుయేసు నాలో నీవు వుంటే నీ సంపదలు నా సొంతమేయేసు నీలో నేను వుంటే నా బ్రతుకంతా సంతోషమే 1. నాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుమునా దేహమును భయముతో భక్తితో నీకోరకు పరిశుద్ధముగా దాచెదఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతునునా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము 2. నీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని […]

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU Read More »

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము-NAA BRATHUKU DHINAMULU

Lyrics:నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుముదేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుముఇంకొంత కాలము ఆయుష్షు పెంచుమునా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవినా ఆశలు నాకలలనే వెంబడించుచుంటినిఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతినిఏనాడు కూలిపొదునో యెరుగకుంటినినా మరణ రోదన ఆలకించుమో ప్రభుమరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితినా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెనునా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నదిదేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుముయేసు నీచేతికి

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము-NAA BRATHUKU DHINAMULU Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks