Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున
Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున మహోన్నతుని చాటున నివసించు వారుసర్వశక్తుని నీడలో విశ్రమించు వారు (2) ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు (2) అయన తన రెక్కలతో -నిన్ను కప్పునుఅయన తన రెక్కల క్రింద -ఆశ్రయము నిచ్చును (2)ఆయనే సత్యము… కేడెము డాలును (2)కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు… హల్లెలూయా, కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు (2)హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా (2) నీకు ప్రక్కన వేయి మంది- పడినగానినీ కుడి […]