Lillyan Christopher

Enduko Nanninthaga Neevu – ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

Enduko Nanninthaga Neevu – ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవాఅందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావునా శాపము మాప నలిగి వ్రేలాడితివినాకు చాలిన దేవుడవు నీవేనా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావునా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావునన్ను నీలో చూచుకున్నావునను దాచియున్నావు (2) ||ఎందుకో|| https://www.youtube.com/watch?v=gj8VN84eziM&ab_channel=SharonSistersOFFICIAL

Enduko Nanninthaga Neevu – ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా Read More »

నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki

నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki నా ప్రియునికి ఒక తోట వున్నది – దానిలో మందను మేపుచుండెను పద్మములు వికసించెను – పరిమళము వ్యాపించెను 1. ఆత్మతో సత్యముతో – ఆరాధించు కాలముజీవజలములు ఊరెడు బుగ్గగ – చల్లని గాలులు వీచుచున్నవి 2. నా మంచి కాపరి యేసుడు -నా గొప్ప కాపరి దేవుడు కృపయే బలముగా – ప్రేమే ఫలముగా 3.ఆవగింజ చెట్టాయెను – ఆకాశ పక్షులు నివసించెను హల్లెలూయా

నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks