Lillian Christopher

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Scale : A Signature : 4/4 Tempo : 117ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) 1.హాలేలూయ హాలేలూయ భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X)నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి […]

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Read More »

Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య

Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్యఆ దివికే నిన్ను నన్ను చేర్చగా జన్మించాడయ్యా “2”తూర్పు దిక్కు చుక్క మెరిసే లేచిన్నారి ఏసు జాడ తెలిపెలేబెత్లహేము సంతోషించే లేరక్షకుండు యిల జన్మించే లేబంగారు సామ్రాణి భోలంబు తెచ్చా మేమనసారా బాల ఏసు ని సుత్తి ఇంప వచ్చామేఊరంతా సంబర మాయే లేరండి రండి పోదాము రారాజు ని చూద్దామురండి రండి పోదాము తరి

Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య Read More »

Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున

Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున మహోన్నతుని చాటున నివసించు వారుసర్వశక్తుని నీడలో విశ్రమించు వారు (2) ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు (2) అయన తన రెక్కలతో -నిన్ను కప్పునుఅయన తన రెక్కల క్రింద -ఆశ్రయము నిచ్చును (2)ఆయనే సత్యము… కేడెము డాలును (2)కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు… హల్లెలూయా, కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు (2)హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా (2) నీకు ప్రక్కన వేయి మంది- పడినగానినీ కుడి

Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున Read More »

యేసే నా ఆశ్రయము – Yese Na Ashrayamu

యేసే నా ఆశ్రయము – Yese Na Ashrayamu Scale:G Signature:2/4 Tempo:110 యేసే నా ఆశ్రయముయేసే నా ఆధారమునా కోట నీవే… నా దుర్గము నీవేనా కాపరి నీవే (2) శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినాకష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)నన్ను లేవనెత్తును నన్ను బలపరచునునాకు శక్తినిచ్చి నడిపించును (2) ||యేసే నా|| జీవ నావలో తుఫాను చెలరేగినాఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)నాకు తోడైయుండును నన్ను దరి చేర్చునుచుక్కాని అయి దారిచుపును (2) ||యేసే నా||

యేసే నా ఆశ్రయము – Yese Na Ashrayamu Read More »

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన Scale: Bm; Signature: 2/4; Tempo :120కాచి కాపాడిన కరుణ చూపించినక్రీస్తుయేసుని కీర్తించి పొగడెదన్ 1. పాపభారముతో – శాపకూపములో పడిన నన్ను – పైకి లేపి దరికిచేర్చెను 2. కష్టనష్టములో – క్రుంగినేనుండగాకృపను చూపి ,కరము చాపి – అభయమునిచ్చెను 3. సిలువరక్తములో -శుద్ధిపరచెనుస్వస్థపరచి సంపూర్ణునిగా – పరమున చేర్చెను

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన Read More »

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Lyrics:ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా 1. నూనెతో నా తలనంటియున్నావు , నా గిన్నె నిండి పొర్లుచున్నదీ నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును 2. పచ్చిక చోట్లలో పరుండచేయును , శాంతికర జలములకు నడుపును నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును 3.

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Read More »

గతకాలం అంతా కాచావు నీ కృపలో -Gathakaalam Antha

గతకాలం అంతా కాచావు నీ కృపలో వ్యధలన్ని తీరే జతలో….. ఇన్ని నాళ్ళ ఆనందం దేవా నీవయ్యా…అన్ని నీవై యుండంగ మదేపొంగి విరబూయ నూతన వత్సర కాలములో మెండుగ నొసగుము దీవెనలు సనాతన భావము తొలగించి నను నడిపించు హ్యాపీ… న్యూ ఇయర్… బ్లెస్స్ మీ మై డియర్ … హ్యాపీ… న్యూ ఇయర్… క్లియర్ మై ఫియర్… ఏ ఘడియలో ఏం జరుగునో తెలిసేదెలా? హృదయానికే నీ చిత్తమే లేకుండగ బ్రతికేదెలా? కృతాజ్ఞతే కోరెను లో

గతకాలం అంతా కాచావు నీ కృపలో -Gathakaalam Antha Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks