DHYVAM NEE KOSAM – ధైవం నీ కోసం
DHYVAM NEE KOSAM – ధైవం నీ కోసం LYRICS: దైవం నీకోసం విడిచె తన స్థానం ఈ చీకటైన లోకముకై తానె బలియాగం Cho: శ్రమలే సాహించే నీకోసంనీకు ప్రతిగా తన ప్రాణమిచ్చెన్హేళన చేసిన మౌనం పాపివైన నీ రక్షణ కోసం నీ పాపము నీకు ఉరిగ మారెనుపరిశుద్ధుని రక్తమును బలిగ కోరెనుఇలలో పరిశుద్ధులు లేకపోయెను పాపపు చీకటి ఆవరించెను నీ పాపం నిన్ను మ్రింగివేయక నీకై దైవం సిలువకు దిగివచ్చెనుగాశ్రమలే… పాపివైన నీకై పరితపించెగాపాపుమును […]