Naa Praanamaa Sannuthinchum – నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా
Naa Praanamaa Sannuthinchum – నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా Lyrics:నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా నామమునుపరిశుద్ధ నామమును (2)అంతరంగ సమస్తమాసన్నుతించుమా (2) ||నా ప్రాణమా|| ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమాదోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)దీర్ఘ శాంత దేవుడునిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా|| మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడునీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)దాక్షిణ్యపూర్ణుడునిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా|| Naa Praanamaa SannuthinchumaYehovaa NaamamunuParishuddha Naamamunu (2)Anatharanga SamasthamaaSannuthinchumaa (2) ||Naa Pranama|| […]
Naa Praanamaa Sannuthinchum – నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా Read More »