Joel Kodali

ముళ్ళ కిరీటము రక్త ధారలు -MULLA KIREETAMU RAKTHA DHAARALU

Lyrics:1. ముళ్ళ కిరీటము రక్త ధారలుపొందిన గాయములు జాలి చూపులుచల్లని చేతులు పరిశుద్ధ పాదములుదిగిన మేకులు వేదన కేకలుఎంత గొప్పది యేసు నీ హృదయముమా కోసమే ఇన్ని బాధలాఇంత ప్రేమ ఏలనో సన్నుతింతుము సత్యవంతుడానిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతోయేసు నీ త్యాగము మరువలేనిదిమా జీవితాలకు విలువ నిచ్చినది 2. లోక పాపము సిలువ భారముజనుల పక్షము ఘోర మరణముతండ్రి కార్యము పునరుద్దానముఉచిత దానము నిత్య జీవముయేసు నీ కృప మాకు చాలునునీ నీతియే మాకు సంపదనిన్ను కీర్తించుట […]

ముళ్ళ కిరీటము రక్త ధారలు -MULLA KIREETAMU RAKTHA DHAARALU Read More »

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU

Lyrics:నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుమునే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభుయేసు నాలో నీవు వుంటే నీ సంపదలు నా సొంతమేయేసు నీలో నేను వుంటే నా బ్రతుకంతా సంతోషమే 1. నాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుమునా దేహమును భయముతో భక్తితో నీకోరకు పరిశుద్ధముగా దాచెదఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతునునా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము 2. నీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks