Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ

Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ పల్లవి : నాతో ఉన్నాడూ నన్ను విడువడూ”2″గాఢాంధకారపులోయలో నేను సంచరించిన”2″“నాతో”చరణం.1: ఎవ్వారులేని చోటలో ఉంటాడునా ప్రక్కనే కనుమేరలో ఎవ్వారు లేనప్పుడు కన్నులు మూస్తేకనిపిస్తాడు “2”*నా యేసు నాతో వున్నాడు నా యేసు నన్ను విడువడు* “2” ” నాతో”చరణం 2- నాలో ధైర్యం లేనప్పుడు బలపరిచే వాక్యం ఇస్తాడూ కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి రెండంతలుగా దీవిస్తాడు “2”నా యేసు నాతో వున్నాడు నా యేసు […]

Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ Read More »