Uyar Malaiyo Telugu Version – Kondalalo song
Uyar Malaiyo Telugu Version – Kondalalo song గాఢాంధ కారములో నీవే నా గుడారము నీవే ఆశ్రయముపచ్చికగలచోట్ల పరుండజేయును నీవే నా బలము (2)నను విడువని ఎడబాయని వాడవు ప్రతి స్థలములో నను కాచే వాడవు కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు (2)నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవ నీ నామము కొనియాడేదను ఈ లోకదృష్టికి అందరూ ఎటు వెలితే అదియే సరియైన మార్గంతండ్రి నీ దృష్టికి ఒంటరినైయున్నాను నీవే నా తోడుగా […]