Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా
Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా పల్లవి: విరబూసిన పుష్పమా – జతకలిసే బంధమే – నేడు సంతసించుమాప్రేమించే స్నేహమా – నా తోడైయుండుమా – దేవుని చిత్తమందున నువ్వు నేను ఒకరికి ఒకరై విశ్వాసప్రేమలతో జీవిద్దామాగృహజీవనమే – ప్రభు దీవెనయేకలకాలంవుందాం – క్రీస్తే అధిపతిగా 1. ఈ జీవితాన ప్రభుయేసు కోసం – మనమిద్దరం ఒక మందిరం మన ఆశలన్నితీర్చే దేవుడుండగా – భయమేల ఇక దిగులెలా 2. హృదయాలు రెండు ఒకటాయె నేడు – […]