నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE
నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE Lyrics: నీ ప్రేమయే నాకు జీవమునీ ప్రేమయే నాకు మార్గము నీ ప్రేమలేనిదే నేను లేనయ్యా నీ ప్రేమతో నింపావు దేవా నా బ్రతుకుదినములు నీవు మార్చినావు మోడుబారిన నాకు రూపాన్ని ఇచ్చావు సమస్యలు ఎన్ని వచ్చినాచిరునవ్వుతో చేర్చావయ్యా సంవత్సరాలైననూ నను వీడిపోలేదు దేవా ( నీ ప్రేమలేనిదే ) నీ ఆత్మతో నను నింపినావు నీ సన్నిధిలో నన్ను జీవింపజేసావయ్యానీ కృపలో నీ దయతో నన్నాదరించావయ్యా […]