గతకాలం అంతా కాచావు నీ కృపలో -Gathakaalam Antha
గతకాలం అంతా కాచావు నీ కృపలో వ్యధలన్ని తీరే జతలో….. ఇన్ని నాళ్ళ ఆనందం దేవా నీవయ్యా…అన్ని నీవై యుండంగ మదేపొంగి విరబూయ నూతన వత్సర కాలములో మెండుగ నొసగుము దీవెనలు సనాతన భావము తొలగించి నను నడిపించు హ్యాపీ… న్యూ ఇయర్… బ్లెస్స్ మీ మై డియర్ … హ్యాపీ… న్యూ ఇయర్… క్లియర్ మై ఫియర్… ఏ ఘడియలో ఏం జరుగునో తెలిసేదెలా? హృదయానికే నీ చిత్తమే లేకుండగ బ్రతికేదెలా? కృతాజ్ఞతే కోరెను లో […]