Nee karyamulu – కంటికి కనపడని
కంటికి కనపడని చెవికి వినపడని హృదయముకర్థము కానివి నీ కార్యములు”2″
నీ కార్యములు నీ ఉపకారములు”2″
“కంటికి”
1. పాపిగా నేన్ ఉన్నప్పుడే అపరాధిగా కనబడినప్పుడే
దోషిగా నేన్ ఉన్నప్పుడే నిర్దోషిగా నను చేసావే
నీ దక్షణా హస్తము నా పై ఉండెను నీ కృపా బాహుళ్యము నా పై ఉండెను
ఇవి నీ కార్యములు నీ ఉపకారములు”2″
“కంటికి”
2.నీ సిలువయే నన్ను మర్చెనే బలియాగమే నను తప్పించెనే
మరణమే నన్ను విడచెనే నీ జీవమే నాలో కలిగెనే
శాపము తొలగించి నీ సాక్షిగ నిలిపితివే నీ స్వాస్థ్యముగా నన్ను పిలచితివే
ఇవి నీ కార్యములు నీ ఉపకారములు”2″
“కంటికి”
- சின்னஞ்சிறு தீபம் – Chinnajsiru Deepam
- இவ்வுயர் மலைமீதினில் – Evvuyar Malai Meethinil
- நித்தம் நித்தம் பரிசுத்தர் – Niththam Niththam Parisuththar
- கர்த்தர் தம் ஆசி காவல் – The Lord bless Thee
- மங்களம் ஜெயமங்களம் – Mangalam Jeyamangalam