naa chinni hrudayamutho – నా చిన్ని హృదయముతో

Naa chinni hrudayamtho
naa goppa devunine
aaradinchedan
Pagilina na kundanu
naa kummari yoddaku techi
baagucheyamani koredan ||2||

Hosanna.. Hosannaa..
Yudhula raajuke ||2||
Hosanna.. hosannaa..
Raanunna raaraajuke.. ||2||

1. Mattinundi teeyabadithini
marala mattike cherudunu ||2||
mannaina nenu mahimaga maarutaku
neee mahimanu vidachithive ||2|| ||Hosanna..||

2. Adugulu tadabadina velalo
nee krupatho sarichesithive ||2||
Naa adugulu sthiraparachi
nee sevakai
nadiche krupa naakichithive ||2|| ||Hosanna..||

3. EE loka yathralo
naakunna aashanthayu ||2||
naa thudi swaasa
vidache varaku
nee pere prakatinchaalani ||2|| ||Hosanna..||

 

నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించేదన్
పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేధన్ { 2 }

హోసన్న… హోసన్న… యుదుల రాజుకే
హోసన్న… హోసన్న… రానున్న రారాజుకే{ 2 }

1.మట్టి నుండి తీయబడితివి, మరల మట్టికే చేరుదును { 2 }
మన్నైన నేను మహిమగా మారుటకు, నీ మహిమను విడచితివే { 2 }
ఓఓ… ఓఓఓ { 4 }

2.అడుగులు తడబడిన వెళ్ళలో, నీ కృపతో సరిచేసితివే { 2 }
నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే { 2 }
హోసన్న… హోసన్న… యుదుల రాజుకే
హోసన్న… హోసన్న… రానున్న రారాజుకే{ 2 }


3.ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు { 2 }
నా తుది శ్వాస.. విడిచే వరకు.. నీ పేరే ప్రకటించాలని { 2 }
హోసన్న.. హోసన్న.. హోసన్న.. హోసన్న.. { 4 }
హోసన్న… హోసన్న… యుదుల రాజుకే
హోసన్న… హోసన్న… రానున్న రారాజుకే{ 4 }

Leave a Comment

error: Download our App and copy the Lyrics ! Thanks