EVARO NANNILA -ఎవరో నాన్నిలా మార్చినది
ఎవరో నాన్నిలా మార్చినది – ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹
ఎవరు చూపని అనురాగమును – ఏదో తెలియని ఆప్యాయతను – చూపించినది ఇంకెవ్వరు
ఇదే కదా ప్రేమ – యేసయ్యా ప్రేమ
మధురమైన ప్రేమ – దివ్యమైన ప్రేమ ౹౹2౹౹
ఎవరో నాన్నిలా మార్చినది – ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹
1. దేహమే దేవుని ఆలయమేనని – దేవుని ఆత్మకు నిలయము నేనని ౹౹2౹౹
మలినము కడిగి ఆత్మతో నింపి – నను ముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే
౹౹ ఇదే కదా ప్రేమ ౹౹ ౹౹2౹౹
ఎవరో నాన్నిలా మార్చినది – ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹
2. మార్గము తెలియక మౌనము వీడక – వేదన కలిగిన నను విడనాడక ౹౹2౹౹
ప్రేమతో చేరి గమ్యము చూపి – ఒంటరి చేయక జంటగా నిలచీ – వేదన బాధలు తొలగించినది
౹౹ ఇదే కదా ప్రేమ ౹౹ ౹౹2౹౹
౹౹ ఎవరో నాన్నిలా మార్చినది ౹౹ ౹౹2౹౹
3. చీకటి కమ్మిన చెలిమే వాకిట – చెదరిన మనస్సుతో ఒంటరినై ౹౹2౹౹
సత్యము నమ్మక మమతలు వీడి – ఎన్నడు ప్రభుని స్వరమును వినకా – శిలగా మారిన నను మార్చినది
౹౹ఇదే కదా ప్రేమ ౹౹ ౹౹2౹౹
౹౹ ఎవరో నన్నిలా మార్చినది ౹౹ ౹౹2౹౹
- சின்னஞ்சிறு தீபம் – Chinnajsiru Deepam
- இவ்வுயர் மலைமீதினில் – Evvuyar Malai Meethinil
- நித்தம் நித்தம் பரிசுத்தர் – Niththam Niththam Parisuththar
- கர்த்தர் தம் ஆசி காவல் – The Lord bless Thee
- மங்களம் ஜெயமங்களம் – Mangalam Jeyamangalam
[Bless the LORD] who satisfies your desires with good things so that your youth is renewed like the eagle’s. — Psalm 103:5