Telugu Christmas songs

దావీదు పురములో దేవూడు జన్మించె-DAVEEDU PURAMULO

LYRICS దావీదు పురములో దేవూడు జన్మించెలోక రక్షకుడు దివి నుండి దిగివచ్చే” 2″రారండి వేగమే వేడుక చూద్దాం సంతోష గానముతో నాట్యం చేద్దాం “2”దావీదు పురములో……యేసయ్యా 1. దైవ దూత సందేశమిచ్చెను – ప్రవక్తల వచనం నెరవేర్చవచ్చెను తూర్పు దేశపు జ్ఞానులే వచ్చెను –గొల్లలంతా కూడి స్తుతియించ వచ్చెను రారండి వేగమే వేడుక చూద్దాం బంగారం సాంబ్రాణి అర్పించెదము “2”దావీదు పురములో……యేసయ్యా” 2″ 2.కన్య మరియ గర్భాన పుట్టెను నరరూపాన్ని ధరియించి వచ్చెను పాపులను రక్షించ పరిశుద్ధుడే […]

దావీదు పురములో దేవూడు జన్మించె-DAVEEDU PURAMULO Read More »

Aa Ha Hallelujah – OFFICIAL | ఆహా హల్లెలూయా | Telugu Christmas song 2020

తార చూపిన మార్గమదే..,జ్ఞేనులు చేరిన గమ్యమదే..,గొల్లలు గాంచిన స్థానామదే..,లోక రక్షకుని గూర్చినదే..,ఇమ్మనుయేలు జనానమది,పాపికి పరలోక ద్వారామది, (2)ఆహా.. హల్లెలూయా, (4)తార చూపిన మార్గమదే,జ్ఞేనులు చేరిన గమ్యమదే,గొల్లలు గాంచిన స్థానామదే,లోక రక్షకునిగూర్చినదే,ఇమ్మనుయేలు జనానమది,పాపికి పరలోక ద్వారామది,పరిశుద్ధ ప్రవక్తలు పలికినది, పరలోక సైన్యము పాడినది, (2)ఆహా.. హల్లెలూయా, (6) దైవాగ్నేను దిక్కరించుటయే,పాపము ఓ సోదరా,ఆ పాపముతో,లోకమంతా నిండిపోయెను సోదరీ, (2)పాపమేమో మరణనమును వెంట తెచ్చేగా,మరణమేమో నీకు నాకు సంక్రమించేగా,భయము లేదు మనకింక ఓ సోదర,( రి )అభయమదిగో క్రీస్తు యేసు

Aa Ha Hallelujah – OFFICIAL | ఆహా హల్లెలూయా | Telugu Christmas song 2020 Read More »

నింగిలోన -Ningilona Oka Thare Velisene

హమ్… హమ్… హమ్…హమ్…ఆ..ఆ…ఆ..అ.. “2”నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగాలోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా” వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే “2”ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే” మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో “2” 1. ” మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసముబానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము “2”” యేసువ నీ జన్మ తెచ్చె సంతోషముసరళమాయెను మోక్షపు మార్గము “2”ఆ మార్గం

నింగిలోన -Ningilona Oka Thare Velisene Read More »

PASUVULA PAKALO | LATEST TELUGU CHRISTMAS SONG

Pasuvula pakalo deva kumarududinudai putanu manavalakiaakasana duthalu paadi sthuthinchirigollalu gnaynulu pujinchiri Manase pullakinchenu kristhu janmathoThanuve thariinchenu raju rakatho koniyadi kirthinchedamparavashinchi aaradhinchedham||2|| 1.Yudaya deshamuna daveedu puramandhu sree yesu janiinchedinam aa garbhamunaaparaloka nadundu daranudbavinchadu immanueluga nedu thodugavunaduRandi chudaga velledam rakshakuni bajiinchedhamkana randi kanya thanayunu kolichedhamUlasamutho Padedhma anandamutho mrokedham adi sambuthuni arbhatinchedam ||pasuvula|| 2.Bolamu sambrani bangarukanukalu sariravu ennatiki

PASUVULA PAKALO | LATEST TELUGU CHRISTMAS SONG Read More »

BETHLEHEMU PURAMULO-బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి

Lyrics:బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరిఊహలకు అందని అద్భుతము జరిగెనులోక చరిత మార్చిన దైవకార్యముకన్యమరియ గర్భమందు శిశువు పుట్టెనుఅహహ్హ ఆశ్చర్యము ఓహోహో ఆనందమురారాజు యేసు క్రీస్తు ని జననముఅహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యముసర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము ధన్యులం హీనులం మనము ధన్యులందైవమే మనల కోరి దరికి చేరెనుమనిషిగా మన మధ్య చేరే దీన జన్మతోపశువుల తోట్టెలోన నిదుర చేసెనుఅంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలుమనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి పుట్టెను యూదులకు రాజు

BETHLEHEMU PURAMULO-బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి Read More »

నిజమైన క్రిస్మస్ -LATEST NEW TELUGU CHRISTMAS SONG

క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తులో జన్మించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును ప్రేమించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తులో ఆనందించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును స్తుతియించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తును వెంబడించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును సేవించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తును ప్రకటించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన

నిజమైన క్రిస్మస్ -LATEST NEW TELUGU CHRISTMAS SONG Read More »

Avaniki Vachina- పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు

పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు -2మరణచ్ఛయాలు సమసిపోగా పాపభారం తొలగిపొగ -2చీకటిలో ఉన్న జనులందరు ఆగొప్పవెలుగును చూచిరి 2క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం 1. చీకటివాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగివచ్చెను పాపపుబ్రతుకులలో జీవకిరణమై ఉదయించెను -2మా గుండెల్లో పండుగాయెను ఊరంతా సందడాయెను -2 క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం 2.

Avaniki Vachina- పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు Read More »

JANINCHENU NEDE -ఇదిగో శుభదినం మనమానందించేదం

Lyrics:ఇదిగో శుభదినం మనమానందించేదం ప్రభువుని జననమూ…దేవుడే దీనుడై అవతరించె భువిపై మనుజరూపుడై…. జనించెను నేడే రక్షకుడేసుతల్లి మరియ గర్భమున పశువులా పాకలోఆ చల్లని రాత్రి గొఱ్ఱెల కాపరులు దూత వర్తమానముచే ఆయనను కనుగొనిరి సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానము చేసెదముదేవాది దేవుడు మనకొరకే జనియించే ||2|| తూర్పు దేశపు జ్ఞానులకు తార చూపెను మార్గమునే వెదకి వచ్చి పూజించితిరి బంగారు సాంబ్రాణి బోళముతోసత్యవాక్యమై వెలిసెనుగా మనకు మార్గమూ చూపుటకూదేవదేవుని జననమును కీర్తించి చాటెదమూ నింగీ నేలా కొనియాడి

JANINCHENU NEDE -ఇదిగో శుభదినం మనమానందించేదం Read More »

ASCHARYAKARUDU – ఆశ్చర్యకరుడూ

ఆశ్చర్యకరుడూ.. ఆలోచన కర్తా .. బలవంతుడైన దేవుడూ .. బేత్లెహేములో జన్మించేనూ …. ఆశ్చర్యకరుడూ .. ఆలోచన కర్త … బలవంతుడైన ప్రభువూ బేత్లెహేములో జన్మించేనూ ..మన రక్షకుడు జన్మించేనూ {2} దావీదు వలెనే నాట్యమాడుచూ, గంతులువేసి స్తుతించెదమూ {2} శ్రీ యేసుని ఘనపరచెదం.. ప్రభుయేసుని కీర్తించెదం {2} 1. అంధకారమైనా … ఈ లోకంలో మనకూ… {2} వెలుగుగా వచ్చినాడూ… మనకు రక్షణనూ ఇచ్చినాడూ {4} దావీదు వలెనే నాట్యమాడుచూ , గంతులు వేసి స్తుతించెదమూ{2}శ్రీ

ASCHARYAKARUDU – ఆశ్చర్యకరుడూ Read More »

RAJAADHI RAJU -పల్లవి: రాజాధి రాజు

పల్లవి: రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు నీకోసం నాకోసం పుట్టాడోయమ్మా పరలోకం విడచి నరరూపాన్నేదాల్చి – సిలువలో తన ప్రాణం పెట్టాడోరన్న “త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు” 1.క్రీస్తుబిడ్డలం మనము సిలువసైన్యము పాపశాప విముక్తిని పొందినవారం ఆ యేసు రక్తమే మన విజయానికి కారణం “త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు” 2.యేసు ప్రేమలో స్వార్ధమేలేదు సిలువ ప్రేమలో కల్మషంలేదు నా యేసు కృపలోనేను ఎల్లప్పుడు జీవించెదను “త్వరపడదామా యేసయ్య

RAJAADHI RAJU -పల్లవి: రాజాధి రాజు Read More »

Christmas Vela-పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులో

పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులోగొల్లాలేమో పాటల సందడిలో – గాబ్రీయేలు దూత వచ్చెరోలోకమంతా రక్షణ వార్తరో – కన్నె మరియ శిశువును కన్నదిరో ౹౹పొద్దుగూకె౹౹ఆ శిశువేగా నీకు నాకు రక్షకుడు – ఆ యేసేగా మన అందరికి రక్షకుడు ౹౹2౹౹ 1. పశువుల పాకలో నిద్దురపోయె – జ్ఞానులకు మిక్కిలి పూజితుడాయెబంగారు సాంబ్రాణి బోళముతో – సాగిలపడి నమస్కరించిరాయెసర్వ దూతలు స్తోత్రము పాడిరి – మనసారా గొల్లలు ఆడిరి – లోకమంతా సంబరమాయె ఈ

Christmas Vela-పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులో Read More »

Nazarethu patnana nagumalle dharani lo-Telugu Christmas Mashup

Lyrics:nazarethu patnana nagumalle dharani loyosepu mariyamma nagumalle dharani lohallelujah (x4) memu velli chuchinamu swami yesu naaduniprema mrokki vachinamu maamanambu lallaragabethalemu puramulona beedha kanya mariyakupedhaga suroopu dhaalchi velase pashula paakalo pedha vadla vari kanya mariyammaprema gala yesu thalli mariyammaprema galla yesu thalliperellina deva devude yesayyaprema gala avataramswarga dhvaralu therichiri yesayyaswarga raju putta gane yesayyaswarga raju putta

Nazarethu patnana nagumalle dharani lo-Telugu Christmas Mashup Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks