Telugu songs

Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా

Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా Scale: Dm, Signature: 4/4 ; Tempo: 90 పల్లవి: కనికర సంపన్నుడా – నీ పాదముల చెంత నిలచితిమి నీ చేతితో తాకి స్వస్థపరచు దేవా !స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు దేవా…[2] 1.శ్రమలో సైతం నీదు సాక్ష్యం విడువని నీ విశ్వాసుల వేదన విడిపించాయా! – వారి సాక్ష్యము బలపరచయా!స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు […]

Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా Read More »

ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య – Evaru Leraya Ne Ontari Dananaih

ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య – Evaru Leraya Ne Ontari Dananaih ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్యఅందరూ నాకూ ఉన్నా నే నేవరికి చెందన్నయ్య “2” ఈ పోరాటం సమసిపోయేది ఎ‌‌న్నడయ్యనీ సన్నిదిని నేను చేరేది ఎప్పుడయ్య. “2” అమృతమంటి అమ్మ ప్రేమను నేను పొందలేదుభర్త యొక్క అనురాగనికైన నోచుకోలేదు “2” కన్న బిడ్డలే శత్రువులై నను బాదిస్తున్నారునా బంధువులే విరోధులై నను వెదిస్తున్నారు “2” దిక్కు లేని నాపైన దయ చూపుము

ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య – Evaru Leraya Ne Ontari Dananaih Read More »

Naadhu rakshaka vimochaka prabhuvaa

Naadhu rakshaka vimochaka prabhuvaa Naadhu rakshaka vimochaka prabhuvaa(2)Naa anudina aaharamu neevu echina bagyamuNaa anudina jeevamu nee aashirvadhamu 1.Neetho gadapanu aa samayamu Ninnu marachina aa dhanamu Ninnu aaradhinchandi aa sthalamu Eka neekai sonthamu(2) 2.naa aasthithi aanthsthu ishvaryamu Antho viluvaina samayamuNeevu naku echina samasthamu Eka neekai sonthamu(2)

Naadhu rakshaka vimochaka prabhuvaa Read More »

నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki

నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki నా ప్రియునికి ఒక తోట వున్నది – దానిలో మందను మేపుచుండెను పద్మములు వికసించెను – పరిమళము వ్యాపించెను 1. ఆత్మతో సత్యముతో – ఆరాధించు కాలముజీవజలములు ఊరెడు బుగ్గగ – చల్లని గాలులు వీచుచున్నవి 2. నా మంచి కాపరి యేసుడు -నా గొప్ప కాపరి దేవుడు కృపయే బలముగా – ప్రేమే ఫలముగా 3.ఆవగింజ చెట్టాయెను – ఆకాశ పక్షులు నివసించెను హల్లెలూయా

నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki Read More »

Nannu Pilichina Deva – నన్ను పిలిచిన దేవ

Nannu Pilichina Deva – నన్ను పిలిచిన దేవ నన్ను పిలిచిన దేవనన్ను ముట్టిన ప్రభువానీవు లేనిదే నేను లేనయ్య -2 నే జీవించునది నీ కృపఎదుగించునది నీ కృపహెచ్చుంచునది నీ కృప మాత్రమే -2 నీ కృప యే కావలెనునీ కృప యే చాలునునీ కృప లేకుంటేనే నేను ఏమి లేనయ్యయేసయ్య -2 ఒంటరిగా ఏడ్చినపుడు ఓదార్చువారు లేరుతోట్రిల్లి నడిచినపుడు ఆదుకొన్నవారు లేరు -2బిగ్గరిగా ఏడ్చినపుడు కన్నీరు తుడిచే కృపనీ కృప లేకుంటే నే నేను

Nannu Pilichina Deva – నన్ను పిలిచిన దేవ Read More »

Okapari Thalachina – ఒకపరి తలచిన యేసుని

Okapari Thalachina – ఒకపరి తలచిన యేసుని పల్లవి : ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదావినయము కలిగి వెదకిన వారికి విధితమే సదాకానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమ మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రానఇదే కదా నీ ప్రేమ చరితం 1:నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవునీ చరితంబుల ఉపకారములే భువిలో భాగ్యము నాకువిరిగిన మనసే నీ ప్రియమై మరువని మమతే నీ కరుణై నిన్నే సేవింతును 2:శూన్యములోన చీకటి

Okapari Thalachina – ఒకపరి తలచిన యేసుని Read More »

Neethone nadichedanayya

Neethone nadichedhanayyaa neethone saagedhanayyaa edhuru gaalule naapai veechinaa jeevitha alale nannu munchinaa neethone nadichedhanayyaa neethone saagedhanayyaa Kanneeti samudhraana munigiyunnaa ey thodu leka thiruguchunnaa naakunna okka aasa neevenayyaa migilunna okka aasa neevenayyaa Anaadhula daivamu neevekada devaa naa cheyi viduvanu antivi kada devaa nanu dhaati pokumu devaa naa cheyi viduvaku devaa

Neethone nadichedanayya Read More »

Mana Maargamu satya jeevam

Mana Maargamu satya jeevam Song Lyric: Stanza 1:Mana Maargamu – satya jeevamu – NithyudesuMana paapam koraku – bali ayyadu siluvaloAvamaanamu – anyaayamu – bharinchenuIdemi nyaayam – neethimanthuni baliyaagam || 2 || Chorus 1: Surupamu ledhu – sogasainanu ledhuBaadhimpa badinanu – badhulu palukaledhuNaa kosame prabhu – BaliyaithiveNee premaku nenu – Yemi ithunu || 2 || Stanza

Mana Maargamu satya jeevam Read More »

Punarudhanuda aaradhana – పునరుద్ధానుడా ఆరాధన

Punarudhanuda aaradhana – పునరుద్ధానుడా ఆరాధన Lyrics – పునరుద్ధానుడా ఆరాధనపరిశుద్ధుడా నీకే ఆరాధన (2) మరణము గెలిచిన మహవీరుడా నీకే ఆరాధన (2) 1. అల్ఫ ఓమేగయు ఆది అంతమునీవే నా దేవా (2)అద్వితీయుడా ఆది సంభూతుడా నీకే ఆరాధన (2) ఆరాధన నీకే ఆరాధనజయశీలుడా నీకే ఆరాధన (2)ఆరాధన నీకే ఆరాధనమృత్యుంజయుడా ఆరాధన (2)   ——————————————– Punarudhanuda aaradhanaParishudhuda neeke aaradhana (2) Maranamu gelachina maha veerudaNeeke aaradhana (2) Aaradhana

Punarudhanuda aaradhana – పునరుద్ధానుడా ఆరాధన Read More »

Prema kaligi – ప్రేమ కలిగి సత్యము

Prema kaligi – ప్రేమ కలిగి సత్యము ప్రేమ కలిగి సత్యము పలుకుచుక్రీస్తువలె సాగుదమాఅందరితోను ప్రతీ విషయములోక్రీస్తువలె మెలగుదమా-“2”(1) “ప్రేమ కలిగి”క్రీస్తే వెలుగు-క్రీస్తే ప్రేమ-క్రీస్తే జగతికి మూలంక్రీస్తే మార్గం-సత్యం-జీవం-క్రీస్తే మనకాధారం-“2″క్రీస్తు యేసుతో నడచుచూక్రీస్తు ప్రేమను చాటెదమా-“2”క్రీస్తు ప్రేమను చాటెదమా-“1”(2)శిరస్సై క్రీస్తు-సంఘము నడుపా-సంఘ క్షేమం సాధ్యంసంగమునందు అవయవములై-సహకరించుచు సాగెదం-“2”సార్వత్రికా సంగముగాసత్య సువార్తను చాటెదమా-“2”సత్య సువార్తను చాటెదమా-“1”“ప్రేమ కలిగి”

Prema kaligi – ప్రేమ కలిగి సత్యము Read More »

Chuchithi Ni Momupai – చూచితి నీ మోముపై

Chuchithi Ni Momupai – చూచితి నీ మోముపై చూచితి నీ మోముపై – చిందిన రక్తము తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె రాజ మఖుఠము మారిపోయే – ముళ్ల ముఖుఠముగా సింహాసనమే శిలువగ మారే – శిక్షకు గురియాయేగా ” పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే చాలని – నీ చెంత చేరితిని” యేసు…..”చూచితి” 1. నేలపై ఒలికిన నీ రక్త

Chuchithi Ni Momupai – చూచితి నీ మోముపై Read More »

O Prema Moorthy – O Thyaaga Moorthy

O Prema Moorthy – O Thyaaga MoorthyO Kshama Moorthy – O Karuna Moorthy 1. Gethsemane thotalo pattabadi Sankellato bandhimpabadiPradhaanayaajakulato ApahasinchabadiNindimpabadi Neramu mopabadiManushyula valana truneekarimpabadina O YESAYYA 2. Pilaatu Herodu yeduta niluvabadi Anyaayamugaa teerpu teerchabadiSainikula koradaalato kottabadiVeepu dunnabadi Ummi veyabadiMullakireetam talapai pettabadina O YESAYYA 3. Yerooshalemu veedhulalo eedvabadi Chetulu Kaallalo mekulu kottabadiKalvarigiripai Siluva veyabadiPrakkalo podavabadi Rudhiram

O Prema Moorthy – O Thyaaga Moorthy Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version