Aa Ha Hallelujah – OFFICIAL | ఆహా హల్లెలూయా | Telugu Christmas song 2020
తార చూపిన మార్గమదే..,జ్ఞేనులు చేరిన గమ్యమదే..,గొల్లలు గాంచిన స్థానామదే..,లోక రక్షకుని గూర్చినదే..,ఇమ్మనుయేలు జనానమది,పాపికి పరలోక ద్వారామది, (2)ఆహా.. హల్లెలూయా, (4)తార చూపిన మార్గమదే,జ్ఞేనులు చేరిన గమ్యమదే,గొల్లలు గాంచిన స్థానామదే,లోక రక్షకునిగూర్చినదే,ఇమ్మనుయేలు జనానమది,పాపికి పరలోక ద్వారామది,పరిశుద్ధ ప్రవక్తలు పలికినది, పరలోక సైన్యము పాడినది, (2)ఆహా.. హల్లెలూయా, (6) దైవాగ్నేను దిక్కరించుటయే,పాపము ఓ సోదరా,ఆ పాపముతో,లోకమంతా నిండిపోయెను సోదరీ, (2)పాపమేమో మరణనమును వెంట తెచ్చేగా,మరణమేమో నీకు నాకు సంక్రమించేగా,భయము లేదు మనకింక ఓ సోదర,( రి )అభయమదిగో క్రీస్తు యేసు […]
Aa Ha Hallelujah – OFFICIAL | ఆహా హల్లెలూయా | Telugu Christmas song 2020 Read More »