Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం

Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం

ఆకాశం నీ సింహాసనం ౼భూమి నీ పాద పీఠం
దేవా నీకే మహిమ
మా స్తుతుల పై ఆసీనుడా, మా స్తుతుల చెలింతుము
దేవా నీకే మహిమ

1. జీవం ఇచవయ్య, జీవితం ఇచవయ్య
Elohim నీకే మహిమ
జీవము గల దేవా,నిన్ను కీర్తించి ఆరదింతున్
యేసయ్య నీకే మహిమ ౹౹నీకే మహిమ౹౹

2. మా కొరకై మరణించి, తిరిగి లేచావయ్య
Adonai నీకే మహిమ
పాపినై యుండగ నన్ను పరిశుద్ధ పరచవయ్య
పావనుడా నీకే మహిమ౹౹నీకే మహిమ౹౹

Leave a Comment

error: Download our App and copy the Lyrics ! Thanks