అరుదెంచె నేడు సరసముగా – Nara janmamethi varasuthineega

అరుదెంచె నేడు సరసముగా – Nara janmamethi varasuthineega

Telugu Christmas Mashup 2.0

Lyrics:

Nara janmamethi varasuthineega arudhenche nedu sarasamugaaSri velpudagu,
aanandamurthi kreesthesu swami ee bhuvilonaManasavedi,
pavana murthi,
maanavulanu,
paalinchukarthaNara janmamethiLokamuddharimpa parishuddha janmaMethi kanya mariya garbhavathiyaaye ” manasavedi…”

Banthi yanaga yaadare mana bala chinna muddhula yesukuMutthika thoda kudi yaadi muddhula parudu palka paruduGa ga ga ri ga ma ma ma ma pa ma pa ma pa da ni saPa da ni sa pa da ni saPa da pa da ga ma ga ma ga ri sa ri ” banthi… “Gnyanulella vacchiri manchi kaanukalarpinchiri(2) ” mutthika ….”

Jananamu nondhenu jaya yesuJaya geethamulu paadudiAa aa aa aa aa aaAa aa aa aa aa aaAa aa aa aa aa aa aaGorrela kaaparulaku dhootha goppa vaarthanu thelipenata(2) ” jananamu… “

Sri yesundu janminche reyilo(2)Nedu paayaka bethlehemayurilo(2)Sathramandhuna pashuvula shaalayandhuna(2)Devaputhrundu manujundaayenandhuna(2) “Sri yesundu…”

Chudabodhaamu raare sakala janambulaaraSri yesu naadhuni janmambu(2)Aanandhamutho mana mandharam(2)” aha chuda…”Ghallu ghalluna manamelli yesuni padhambu jambulaku mrokkedhamu(2)”Aanandhamutho….”Aha chuda aha chudaAha chudabodhamu raaresakala janambulaaraSri yesu naadhuni janmambu(2)

 

అరుదెంచె నేడు సరసముగా
శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి
క్రీస్తేసు స్వామి ఈ భువిలోన మానస వేది పావన మూర్తి మానవులను పాలించు కర్త
నర జన్మమెత్తి లోకముద్ధరింప పరిశుద్ధ జన్మమెత్తి కన్యమరియ గర్భవతి యాయే “మానస వేది”

బంతి యనగ యాడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు
ముత్తిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ప ద ని స ప ద ని స ప ద ని స ప ద ప ద గ మ గ మ గ రి స రి
జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి ” ముత్తిక”

జననము నొందెను జయ యేసు
జయ గీతములు పాడుడి “ఆ ఆ “….
గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపెనంట “జననము”

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు||

సత్రమందున పశువులశాల యందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు||

చూడబోదము రారె సకల జనంబులార
శ్రీ యేసు నాథుని జన్మంబు
(2) ఆనందముతో మన మందరం (2) ఆహా చూడ ….
గల్లు గల్లున మనమెళ్లి యేసుని పాదంబు జంబులకు మ్రొక్కెదము (2) ఆనందముతో …..ఆహా చూడ*

Leave a Comment

error: Download our App and copy the Lyrics ! Thanks