
Preme Neevai – ప్రేమే నీవై పారే సెలయేరై
Preme Neevai – ప్రేమే నీవై పారే సెలయేరై
Lyrics:
ప్రేమే నీవై పారే సెలయేరై
వీచే గాలై తాకే చిరుజల్లై
కమ్మనీ రాగమై , తీయనీ గానమై
నా శ్వాస నీవై .. తపించే
1. నీ సన్నిధియే నా మందిరమై
నీదరే చేరగా ప్రాణమే హాయిగా
నీ పాదములే నా శిఖరములై
యేసు-నీ ప్రేమనే కోయిలై పాడనా
దారే నే కన లేక – జత రావ నా కడ దాక
నీకే నా ప్రాణము – నీవే జీవము
చెలిమై రావా
2. అలసిన నాకే అరుణోదయమై
సృష్టికే దీవెన అందుకో ప్రార్ధన
నా మార్గములో ప్రతి శోధనలో
యేసు-నీ స్నేహమే తోడుగా సాగనీ
నీవే నా మది చేర – కొనియాడెద నే మనసారా
నీవే నా దైవము – నీవే గమ్యము
కలిమై రావా
- Enna Kodupaen En Yesuvukku song lyrics – என்னக் கொடுப்பேன் இயேசுவுக்கு
- Varushathai nanmaiyinal mudi sooti Oor Naavu song lyrics – வருஷத்தை நண்மையினால்
- Ya Yesu Ko Apnale Urdu Christian song lyrics
- Ammavin Paasathilum Um Paasam song lyrics – அம்மாவின் பாசத்திலும் உம் பாசம்
- Hallelujah Paaduvaen Aarathipaen song lyrics – தீமை அனைத்தையும்