Anni Naamamula Kanna – అన్ని నామముల కన్న

Deal Score+4
Deal Score+4

Anni Naamamula Kanna
Pai Naamau – Yesuni Naamamu
Enni Tharamulakainaa Ghanaparacha
Daginadi – Kreesthesu Naamamu (2)
Yesu Naamamu Jayam Jayamu
Saathaanu Shakthul Layam Layamu (2)
Hallelooya Hosanna
Hallelooyaa – Hallelooyaa Aamen (2)

Paapamula Nundi Vidipinchunu
Yesuni Naamamu (2)
Nithya Narakaagnilo Nundi Rakshinchunu
Kreesthesu Naamamu (2) Yesu Naamamu

Saathaanupai Adhikaaramichchunu
Shakthigala Yesu Naamamu (2)
Shathru Samoohamupai Jayamu Nichchunu
Jayasheeludaina Yesu Naamamu (2) Yesu Naamamu

Sthuthi Ghana Mahimalu Chellinchuchu
Kroththa Keerthana Paadedamu (2)
Jaya Dhvajamunu Paikeththi Kekalatho
Sthothra Gaanamu Cheyudamu (2) Yesu Naamamu

అన్ని నామముల కన్న
పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ
దగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న
హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)

పాపముల నుండి విడిపించును
యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము (2) యేసు నామము

సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2) యేసు నామము

స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము (2) యేసు నామము

          Install our App and copy lyrics !

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks . #face protect shield #clear face shield #protect shield #face shield #face protect #facial shield #KN95 FaceMask #Face Mask
Please Add a comment below if you have any suggestions Thank you & God Bless you!

      Leave a reply

      Tamil Christians songs book
      Logo