అందుకో నా ఉపవాస ప్రార్థన – Anduko Naa Upavasa Prardhana

Deal Score0
Deal Score0

అందుకో నా ఉపవాస ప్రార్థన – Anduko Naa Upavasa Prardhana Telugu christian song lyrics,written, tune and sung by Pas B.Jeremiah & Jyothi.

Lyrics:
సుసాధ్యమేగా
అసాధ్యములన్నీ
ఉపవాస ప్రార్థనలో
ఆ…ఆ…ఉపవాస ప్రార్థనలో

అందుకో నా ఉపవాస ప్రార్థన
ధూపమువోలె నా యేసయ్యా ( 2 )
అన్నపానములు విడచి నీ సన్నిధిలో ( 2 )
చేసెద నీతో సహవాసమే ( 2 ) || సుసాధ్యమేగా ||

అతిక్రమములు జరిగించి
అణచబడిరి మా పితరులు ( 2 )
ఉపవాసముతో పోరాడగా ఊరేగింపాయెను ఆ ఉరియే ( 2 )
అమ్మబడిన వారిని అధిపతులనుగా చేసిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే ( 2 ) || సుసాధ్యమేగా ||

కుడి ఎడమలు ఎరుగక
దోషము చేసిన ఆ జనములు ( 2 )
పశ్చాత్తాప్తులై పసికందులతో ప్రలాపించిరే పరివర్తనతో ( 2 )
ఉగ్రత నుండి భద్రతకు శీఘ్రముగా నడిపించిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే ( 2 ) || సుసాధ్యమేగా ||

కన్నీటి నైవేద్యము కానుకగా నీకర్పింపగా ( 2 )
కనుమరుగాయే కన్నీటి కడలి
దీవెనలాయే ఆ నిందలే ( 2 )
మా ఉపవాసమునే చూచిన
మా స్థితిగతులన్నీ మార్చిన
నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే ( 2 ) || సుసాధ్యమేగా ||

అందుకో నా ఉపవాస ప్రార్థన song lyrics, Anduko Naa Upavasa Prardhana Song lyrics, Telugu songs

Anduko Naa Upavasa song lyrics in English

Susadhyamega
Asadhyamulanni
Upavaasa prarthanalo
Aa… Aa… Upavaasa prarthanalo

Anduko naa upavaasa prarthana
Dhoopamuvole naa Yesayya (2)
Annapaanamulu vidachi nee sannidhilo (2)
Cheseda neetho sahavasame (2)
        || Susadhyamega ||

Atikramamulu jariginchi
Anachabadiri maa pitarulu (2)
Upavaasamutho poradaga ooregimpayena aa uriye (2)
Ammabadina vaarini adhipathulanu ga chesina
Needu kriyalu aascharyame mahadascharyame (2)
        || Susadhyamega ||

Kudi edamalu erugaka
Doshambu chesina aa janamulu (2)
Paschattaptulai pasikandulatho pralapinchire parivartanatho (2)
Ugrata nundi bhadrataku sheeghramuga nadipinchina
Needu kriyalu aascharyame mahadascharyame (2)
        || Susadhyamega ||

Kanniti naivedhyamu kanukaga neekarpinchaga (2)
Kanumurugaaye kanniti kadali
Deevenalaaye aa nindale (2)
Aa upavaasamune choochina
Maa sthitigatulanni maarchina
Needu kriyalu aascharyame mahadascharyame (2)
        || Susadhyamega ||

Jeba
      Tamil Christians songs book
      Logo