Naa Paapa Bhaaram song lyrics – నా పాప భారమున్ భరియించి

Deal Score0
Deal Score0

Naa Paapa Bhaaram song lyrics – నా పాప భారమున్ భరియించి

పల్లవి :
నా పాప భారమున్ భరియించి
నా దోష శాపమున్ తొలగించి (2)
నీ రక్త ధారలు వెలయిచ్చి
నీ హస్త నీడలో నన్ను దాచితివి (2)
నీ హస్త నీడలో నన్ను దాచితివి

అనుపల్లవి :
మన్నించుము నన్ను మోయించితిని సిలువను కరుణించుము నన్ను
బలి ఇచ్చితిని నిన్ను సిలువకు

చరణిం 1 :
నా ప్రాణం కొరకై సిలువలో మరణించ్చితివే
నీ సిలువే నాకు మార్గంనీ సిలువే నాకు మార్గం యేస్సయ(2 )
రక్తము చిందించితివి దోషములను కడిగితివి (2) ముత్యముగ మార్చితివి – మరువను నిన్ను నా దైవమా (2)

అనుపల్లవి :
మన్నించుము నన్ను మోయించితిని సిలువను కరుణించుము నన్ను
బలి ఇచ్చితిని నిన్ను సిలువకు

చరణిం 2 :
నా శాపము బాపుటకై నిందలెన్నో మోసితివి
నీ వాక్యమే నాకు దీపం యేస్సయ (2)
నా చేయి పట్టితివి నన్ను హత్తుకొంటివి (2)
బ్రతుకంత అంకితం – విడువను నా ప్రియ నేస్తమ (2)

అనుపల్లవి :
మన్నించుము నన్ను మోయించితిని సిలువను కరుణించుము నన్ను
బలి ఇచ్చితిని నిన్ను సిలువకు

    Jeba
        Tamil Christians songs book
        Logo