హాసన్నా మహాన్నతుడు – Hosanna Mahonnthudu Telugu Lyrics

Deal Score+1
Deal Score+1

హాసన్నా మహాన్నతుడు – Hosanna Mahonnthudu Telugu Lyrics

హాసన్నా హాసన్నా హాసన్నా మహాన్నతుడు | 2
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రారాజుకే

కీర్తి కీర్తి కీర్తి రారాజుకే | 2
దేవా నే నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రారాజుకే

Jeba
      Tamil Christians songs book
      Logo